కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ ఏడాది కూడా జనగణన చేపట్టే అవకాశం లేదు. దీనికోసం 2025 సంవత్సరానికి బడ్జెట్లో కేవలం 574.80 కోట్లను మాత్రమే కేటాయించారు.
జనాభా లెక్కల సేకరణకు అత్యాధునిక జియో స్పాషియల్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించబోతున్నది. దీని కోసం వినూత్న చర్యలను చేపట్టినట్లు కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది. జనాభా లెక్కల సేకరణకు సన్నాహాల్ల