విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన అనేకమంది వలసజీవులు మోసపోయి చేయని నేరానికి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తాజాగా, తెలంగాణకు చెందిన ఆరుగురు, ఏపీకి చెందిన ముగ్గురు..
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రం సమీపంలో జాతీ య రహదారి (ఎన్హెచ్)పై ఉన్న కెనాల్ బ్రిడ్జి కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తున్న ది.