తాండూరు లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవు తున్నది. పట్టణంతోపాటు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
ఏపీఒడిశా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్గూడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడకక్కడే మృతిచెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.