అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే రాష్ట్ర ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
B Vinod Kumar | రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.