CEC Appointment Bill | ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
Parliament Winter Session | లోక్సభ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 33శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అలాగే, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభు�