ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి.
రైతులు పండిస్తున్న తెల్లబంగారం చేతికి వస్తుండడంతో మోసాలతో కొనుగోలు చేసే దోపిడీ దొంగలు తయారవుతున్నారు. 25 కిలోలు గానీ, 50 కిలోలు గానీ.. ఒక్కసారి కాంటాపై బస్తా పెడితే ఏడు నుంచి పది కిలోల పత్తిని మాయ చేస్తున్న �