నేర నివారణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. శనివారం కోదాడ పట్టణ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.27.50 లక్షలతో ఏర్పాటు చేసిన 73 సీసీ కెమెరాల పోలీస్ కంట్రోల్ రూమ్‌ను జి�
సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణ కవచంలా పని చేస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్‌దేవరంపల్లి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.