పెట్టుబడులను ఆకర్శించడంలో డాటా సెంటర్లు దూసుకుపోతున్నాయి. 2027 నాటికి డాటా సెంటర్ల విభాగంలోకి 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని సీబీఆర్ఈ అంచనావేస్తున్నది.
Hyderabad | లగ్జరీ హౌజింగ్ సెగ్మెంట్లో హైదరాబాద్ నగరం అత్యంత ఆకర్షణీయంగా మారుతున్నది. గురువారం సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన గణాంకాల్లో.. దేశంలోని టాప్-7 నగరాల్లో హైదరాబాద్ వృద్ధ�