పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 22 నుంచి డిసెంబర్ 16 వరకు నిర్వహించనున్నారు.
ఉన్నత విద్యలో తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఏటేటా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నా యి.