Cauvery Water Dispute | తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి ముదురుతున్నది. కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కర్ణాటక అవలంభిస్తున్న వైఖరిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు.
తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ రైతు, కన్నడ సంఘాలు శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్ చేపట్టాయి. బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. బెంగళూరు విమానాశ్రయం వద్దకు చేరుకొన్న ఆం�