Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Bengaluru | వరుస సెలవుల కారణంగా బెంగళూరు (Bengaluru) మహానగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Massive Traffic Jam) అయ్యింది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి.