తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని కర్ణాటకలోని వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో బంద్ పాటించాలని కర్ణాటక జల సంరక్షణ సమితి పిలుపునిచ్చింది.
Devegowda: కావేరి నదీపై ఉన్న జలాశయాల గురించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్టడీ చేయాలని మాజీ ప్రధాని దేవగౌడ సూచించారు. ప్రస్తుతం కర్నాటకలో ఉన్న నీటి పరిస్థితి గురించి కేంద్ర సంస్థ విచారణ చేప�