కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు బుధవారం హాజరుపరిచారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి సూపరింటెండెట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) కే జగజ్యోతి అవినీతి చిట్టా పెద్దగానే ఉన్నది. ఆమె ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు వజ్ర వైడూర్యాలతోపాటు తీ�