Woman Beats Up Husband | తన చెల్లితో కలిసి భర్త ఒక చోట ఉండటాన్ని అతడి భార్య చూసింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆమె అనుమానించింది. భర్త చొక్కా పట్టుకుని నిలదీయడంతోపాటు అతడి చెంపలు వాయించింది.
Man Kills Teen After Catching With Wife | భార్యతో సన్నిహితంగా కనిపించిన యువకుడ్ని ఒక వ్యక్తి హత్య చేశాడు. గ్యాస్ సిలిండర్‌తో పలుసార్లు తలపై కొట్టి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.