కుల వృత్తిదారులకు లక్ష రూపాయల మంజూరు నిర్ణయాన్ని హర్షిస్తూ పట్టణంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వృత్తిదారులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను అన్ని విధాలా ఆదుకునే
“దశాబ్దాల సమైక్య పాలనలో చిక్కి శల్యమైన చేతి వృత్తులకు కేసీఆర్ సర్కారు పునరుజ్జీవం పోస్తున్నది. ఆయా కుల వృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. గొల్ల కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగ�