కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికసాయం అందించి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీల్లోని వృత్తికులాల్లో ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభ�
కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, కుల వృత్తులకు జీవం పోసింది ఆయనేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.