రాష్ట్రంలో 13 రోజులపాటు మొక్కుబడిగా సాగిన కులగణన రీసర్వే శుక్రవారం నాటితో ముగిసింది. మూడంచెల విధానంలో రెండో విడత చేపట్టిన ఈ ప్రక్రియకు ప్రజల నుంచి స్పందన కరువైంది.
బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచీ హెచ్చరించినట్టే జరిగింది. కాంగ్రెస్ సరార్ వెల్లడించిన కులగణన సర్వే నివేదిక తప్పులతడక అని తేటతెల్లమైంది. బీసీ జనాభా ఏటికేడు పెరగాలి గానీ ఎలా తగ్గుతుందని బీఆర్ఎస్ ప్రశ్�