క్రోమా..ప్రస్తుత పండుగ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి, ధంతేరస్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది.
సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లు అంటూ వల వేస్తున్నారు.