ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మిగిలిన ఐదుగురు నిందితులు ఎగ్జామినేషన్ ప్రక్రియకు తప్పక హాజరుకావాలని నాంపల్లిలోని ఈడీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిందితుడు ప్రస్తుతం సీఎంగా శక్తిమంతమైన పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ కేసు విచార�