సైబర్‌నేరాల కట్టడికి చర్యలు లేకపోవడంతో ఈ తరహా మోసాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంటున్నది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మూడు సైబర్ ఠాణాల్లో 10 నెలల్లోనే 12 వేల కేసులకుపైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్�
డ్రగ్స్, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ అన్నారు. గ్రేటర్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల�
నడిగడ్డలో అనుమతిలేని కల్లు దుకాణాలతో పాటు అనుమతి ఉన్న దుకాణా ల్లో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. క ల్లు తాగిన వారు ఇల్లుగుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీ దారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నా�