2021లో పోలీసులు న మోదు చేసిన ఆ కేసును డిస్మిస్ చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు.
సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారి మనోభావాలు దెబ్బతినేలా చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టివేసింది.