హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): 2021లో పోలీసులు న మోదు చేసిన ఆ కేసును డిస్మిస్ చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. వారి ర్యాలీతో ఎలాంటి విఘాతం కల గలేదని ఆధారాల్లేవని కొట్టివేశారు.