టెస్టులు, టీకాలు, ఇంటింటా జ్వర సర్వే విస్తృతంగా అవగాహన కార్యక్రమలు దవాఖానల్లో సౌకర్యాల కల్పన హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఐదంచెల వ్యూహం అమలు చేస్తున్నది. థర్డ్ వే
గ్రేటర్లో వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలను సైతం పెద్ద ఎత్తున పెంచారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద