Shamshabad Airport | ఓ కార్గో విమానంలో గేర్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయడంతో పెద్దప్రమాదం తప్పింది.
emergency landing | సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కార్గో విమానం జెడ్డా నుంచి హాంకాంగ్‌కు వెళ్తున్నది. ఆ విమానం భారత గగనతలంపై ఎగురుతుండగా దాని విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. గమనించిన విమాన పైలట్లు వెంటనే అప్రమ�