తల్లి కండ్ల ముందే కన్న కూతురు కన్ను మూసింది. ఆడుకుంటున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన�
ఆటో డ్రైవర్ నిర్లక్షంగా అతివేగంగా వాహనాన్ని నడపడంతో చిన్నారి మృతి చెందగా మరో చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని మున్సిపల్ డంపింగ్‌యార్డులో గురువారం చోటు చేసుకుంది.
రోడ్డుపై నిలిచిన కారు డోర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు షాక్ అయ్యారు. బైక్‌ను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.