మనిషి బతకాలంటే.. ‘తిండి - నిద్ర’ అత్యవసరం. వీటిలోనూ కడుపు నిండా తిండికన్నా.. కంటి నిండా నిద్రే ముఖ్యం! లేకుంటే.. అనారోగ్యాల పాలవ్వడం ఖాయం! అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే విషయం చెబుతున్నది.
వయసు, లింగం, కుటుంబ పరిస్థితి మొదలైన సామాజిక పరిస్థితులు, ఆహారంలో పోషకాల నాణ్యత, జీవనశైలి, నిద్రా చక్రాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. పొద్దున్నే టిఫిన్ చేయకుండా భోజనం చేసేవారిలో ఒక్కో గంట ఆలస�