Boy Standing Through Car Sunroof | కదులుతున్న కారు సన్రూఫ్ వద్ద ఒక బాలుడు నిల్చొని ఉన్నాడు. అయితే తక్కువ ఎత్తున ఓవర్ హెడ్ బీమ్ కింద నుంచి ఆ కారు వెళ్లింది. దీంతో సన్రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడి తలకు ఆ ఇనుప స్తంభం తగిలింది.
Viral video | హైదరాబాద్లో ఓ యువ జంట రెచ్చిపోయింది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై ప్రయాణిస్తూ కారు సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి ముద్దులతో హద్దులు మీరి ప్రవర్తించింది.