అతివేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ జంటను ఢీకొట్టి మహిళ మృతికి బాధ్యుడైన కన్నడ నటుడు (Kannada Actor Arrest) నాగభూషణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజేంద్రనగర్లో కారు బీభత్సం | నగరంలోని రాజేంద్రనగర్ ప్రేమావతినగర్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ఎదుట నిలబడి ఉన్న బాలుడిపైకి దూసుకువెళ్లింది.