కార్ రేసింగ్ ట్రాక్‌పై జరిగిన ప్రమాదం నుంచి అగ్ర నటుడు అజిత్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ నెల 11, 12న దుబాయ్‌లో జరుగనున్న 24హెచ్ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయన ఇటీవలే అక్కడకు వెళ్లారు. ప్రాక్టీస�
Ajith kumar | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ (Ajith kumar)కు భారీ ప్రమాదం తప్పింది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్కారు ట్రాక్‌ను ఢీకొట్టింది. అయితే అప్రమత్తమైన అజిత్‌కుమార్ వెంటనే కారును కంట్రోల్ చేయడం