హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పారును ఏర్పాటు చేసేందుకు ‘క్యాపిటల్యాండ్' కంపెనీ ముందుకొచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
సింగపూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ‘క్యాపిటల్యాండ్' హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. 2011 నుంచే హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస�
హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్ఐఎన్టీ)కంపెనీ రాష్ట్రంలో మరో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.