ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించటంలో ‘రక్త పరీక్ష’ చాలా కీలకం. 12 రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగా పసిగట్టే ‘గేమ్ ఛేంజింగ్' అనదగ్గ రక్త పరీక్ష బ్రిటన్‌లో అందుబాటులోకి రాబోతున్నది.
క్యాన్సర్ వ్యాధి చాలా సందర్భాల్లో ముదిరే దాకా బయటపడదు. అయితే, తరచూ పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌లాంటి రుగ్మతలను తొలి దశలోనే కనిపెట్టవచ్చు. కానీ, ఇక్కడ రేడియేషన్ ఓ తీవ్ర సమస్య.
న్యూఢిల్లీ: కేవలం రక్త పరీక్షతో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే ప్రక్రియను భారతీయ బయోటెక్నాలజీ కంపెనీ ఎపిజనరిస్ రూపొందించింది. ముంబాయికి చెందిన ఈ కంపెనీ సింగపూర్ లోని జార్ ల్యాబ్స్ తో కలిసి సంయుక్తంగా �