ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఖరీదైన క్యాన్సర్కు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు.
ఆరోగ్యశ్రీ క్లెయిమ్ల్లో సగం ప్రభుత్వ దవాఖానలవే సర్కారు వైద్యంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం ఎనిమిదేండ్లలో మెరుగుపడిన వైద్య సదుపాయాలు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఉమ్మడిరాష్ట్రంలో ప్రభుత�