మోంథా తుఫాన్ తో కెనాల్ లో నీటితోపాటు రాయిన్ చెరువు నీరు రావడంతో వరద ఉధృతికి కెనాల్ దిగిపోవడంతో చుట్టుపక్కల రైతుల పంట భూములలో ఇసుక బీటలు వారి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది.
సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు ప్రత్యేక కాల్వను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ముందుకు సాగడం లేదు. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా దాదాపు ఏడేండ్లుగా ఈ కెనాల్ ప్రతిపా