PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ఈ ఏడాది టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఒలింపిక్స్లో పతకం గెలిచిన ఆమె వరుస టోర్నీల్లో విఫలమవుతూ నిరాశపరుస్తోంది. దాంతో, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాకింగ్స్(B
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ టాప్-5 ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకుంది. మంగళవారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో సింధు 5వ స్థానంలో నిలిచింది.