చంద్రునిపై అడుగుపెట్టిన రెండో వ్యోమగామిగా గుర్తింపు పొందిన ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ నాలుగోసారి పెండ్లి కొడుకయ్యారు. తన 93వ జన్మ దినోత్సవం రోజున చాలాకాలంగా ప్రేమలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ డాక్టర్ అన్కా ఫ�
Buzz Aldrin : ఆస్ట్రోనాట్ ఆల్డ్రిన్ తన 93వ పుట్టిన రోజున పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికురాలు డాక్టర్ ఆంకా ఫౌర్కు తాళికట్టాడు. ట్విట్టర్లో ఈ విషయాన్ని ఆయన తెలిపారు.