93వ ఏట నాలుగో పెండ్లిచేసుకున్న వ్యోమగామి ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్
చంద్రునిపై అడుగుపెట్టిన రెండో వ్యోమగామిగా గుర్తింపు పొందిన ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ నాలుగోసారి పెండ్లి కొడుకయ్యారు. తన 93వ జన్మ దినోత్సవం రోజున చాలాకాలంగా ప్రేమలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ డాక్టర్ అన్కా ఫార్ను శుక్రవారం లాస్‌ఏంజెలిస్‌లో వివాహం చేసుకున్నట్టు ట్వీట్ చేసి, తన మనసు టీనేజర్లా ఉరకలేస్తున్నదని వ్యాఖ్యానించారు.
లాస్ఏంజెలిస్: చంద్రునిపై అడుగుపెట్టిన రెండో వ్యోమగామిగా గుర్తింపు పొందిన ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ నాలుగోసారి పెండ్లి కొడుకయ్యారు. తన 93వ జన్మ దినోత్సవం రోజున చాలాకాలంగా ప్రేమలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ డాక్టర్ అన్కా ఫార్ను శుక్రవారం లాస్‌ఏంజెలిస్‌లో వివాహం చేసుకున్నట్టు ట్వీట్ చేసి, తన మనసు టీనేజర్లా ఉరకలేస్తున్నదని వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

