ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.
స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్‌ను ప్రవేశపెడతామ