సినిమాలకంటే ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకోమని మా నాన్న సలహా ఇచ్చారు. అందుకే అమెరికాలో చదువు పూర్తి చేశాను. అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసిన అనంతరం సినిమా వైపుకు అడుగులు వేశా’ అని చెప్పారు సూర్యవశిష్ట.
“బుట్టబొమ్మ’ చిత్రంలో నేను నటించాల్సి ఉంది. డేట్స్ సమస్య వల్ల కుదరలేదు. నాకు చాలా ఇష్టమైన కథ ఇది. ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుంది. నిర్మాత వంశీగారితో నేను చేయబోయే సినిమాను త్వరలో ప్రకటిస్తాం’ అన్న�
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది.
Butta Bomma Movie Teaser | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్టైనమెంట్స్ ఒకటి. ఈ సంస్థ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ప్రేక్షకుల్లో ఓ మార్కు క్రియేట్ అయింది. ఈ బ్యానర్లో పెద్ద సినిమాలత�