రియల్టీ సేవల సంస్థ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 18.2 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని రూ.613 కోట్లతో కొనుగోలు చేసింది.
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లకు చెందిన ఆఫీస్ స్పేస్ 526 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నదని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ మంగళవారం తెలిపిం�