గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దివ్యాంగులకు బస్ పాసులు జారీ ప్రక్రియ ఈ నెల 6 నుంచి కొనసాగనున్నది. అందులో భాగంగా మరో ఐదు రోజులు దివ్యాంగులకు బస్ పాసుల జారీ తేదీలను పొడిగించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : వినాయకచవితి పర్వదినం సందర్భంగా బుధవారం గ్రేటర్‌వ్యాప్తంగా 20 బస్‌పాస్ కేంద్రాలు మాత్రమే పనిచేస్తాయని, ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్�