కూతురిని కొట్టిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారాపాక గ్రామంలో బాలిక (8)ను తండ్రి మిర్యాల రమేశ్ కొడుతున్నట్లు టోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫిర్యాదు అందింది.
School | ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహిస్తున్న స్టైల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ముగ్గురు చిన్నారులు స్కూల్కు ఇవాళ ఆలస్యంగా వెళ్లడంతో ఆ పాఠశాల యాజమాన్యం ఆ ముగ్గురు పిల్లలను గేటుబయటకు పంపి �