Blast | ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నారాయణరావు అనే వ్యక్తికి, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, నారాయణరావు కుటుంబసభ్యులు కలిసి మంటలను ఆర్పేశారు.
Vikarabad | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలోని బురాన్పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.