Delhi Storm | దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను (Delhi Storm) కుదిపేసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది.
Dorne Attack : ఉక్రెయిన్‌కు చెందిన రెండు డ్రోన్లు.. ఇవాళ రష్యా రాజధాని మాస్కోపై అటాక్ చేశాయి. ఆ దాడిలో బిల్డింగ్‌లకు స్వల్ప నష్టం వాటిల్లింది. రెండు యూఏవీలను కూల్చివేసినట్లు రష్యన్ ఆర్మీ ప్రకటించింది
Türkiye Earthquake: తుర్కియే భూకంపంలో సుమారు 84 వేల బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ పట్టణ ప్రణాళిక శాఖ తెలిపింది. కేవలం తుర్కియేలోనే మరణించిన వారి సంఖ్య 40 వేలు దాటింది.