‘ఒకే తరహా క్యారెక్టర్స్‌లో ఎన్నిసార్లని నటిస్తాం, మూస కథల్లో నటించడం నాకే కాదు చూసేందుకు ప్రేక్షకులకూ బోర్ కొడుతుంది’ అని అంటున్నది అందాల తార తమన్నా. తను విభిన్నమైన చిత్రాలను ఎంచుకునేందుకు ఇదే కారణమన�
హీరో రజినీకాంత్ ఇటీవలే తన కొత్త సినిమా ‘జైలర్’కు శ్రీకారం చుట్టారు. లాంఛనంగా ప్రారంభమైన రోజు నుంచే రెగ్యులర్ చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో తమన్నా నటిస్తుందని చిత్రబృందం ప్రకటించగానే ఆమ�