అతిథి పాత్రేనా?
హీరో రజినీకాంత్ ఇటీవలే తన కొత్త సినిమా ‘జైలర్’కు శ్రీకారం చుట్టారు. లాంఛనంగా ప్రారంభమైన రోజు నుంచే రెగ్యులర్ చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో తమన్నా నటిస్తుందని చిత్రబృందం ప్రకటించగానే ఆమె చేస్తున్నది నాయిక పాత్రే అనుకున్నారు. కానీ తాజా వివరాల ప్రకారం తమన్నా ఈ చిత్రంలో స్వల్ప నిడివి గల క్యారెక్టర్లో కనిపించనుందట. ఒకరకంగా అతిథి పాత్ర అనుకోవచ్చు. రజినీకాంత్ సరసన తమన్నాను చూద్దామనుకున్న వాళ్లకు ఇది నిరాశను కలిగిస్తున్నది.
ఆమె పాత్ర కాసేపే ఉన్నా కథలో కీలకంగా ఉంటుందని..అందుకే తమన్నాను ఎంచుకున్నామని టీమ్ చెబుతోంది. చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఆ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ‘ఎఫ్3’లో మెరిసిన తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’, హిందీలో ‘భోలే చుడియాన్’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’, ‘బబ్లీ బౌన్సర్’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

