తమకు న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు 32 రోజులుగా పోరాడుతున్నారు. అయినా, ప్రభుత్వం ఏమాత్రం కనికరించడం లేదు. తమ స్థలాలు తమకు ఇవ్వాలని గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద రోజుకో తీరు నిరసనతో ఉద�
రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోస్ స్థలాలలో ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలను తక్షణమే తొలగించి ఉద్యోగులకు అప్పగించాలని బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్