గత ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజ లు అనేక ఇబ్బందులు పడ్డారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి 30ఏండ్లుగా రోడ్డు లేక ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి తండా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కోసం నిధు లు కేటాయిస్తున్నారు. దీంతో ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. అందులో �