తాను బతికున్నంత వరకు తన వారసుడిని ప్రకటించనని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపత్నిగా అభివర్ణించడం అత్యంత సిగ్గుచేటు అని బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్