జగిత్యాల జైత్రయాత్ర నిర్మాతల్లో ఒకరైన పండుగ నారాయణ (75) కన్నుమూశారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు.
హిమాయత్‌నగర్ : స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీమంత్రి ఎల్.రమణ, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోల్ ఆనంద భాస్కర్ అన్నారు. వీవర్స్ వెల్