ఎమ్మెల్సీ కవిత పరువుకు భంగం కలిగేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒక సీటు కూడా గెలువనివ్వనని ప్రగల్భాలు పలకడం సీఎం రేవంత్రెడ్డి రాజకీయ అపరిపక్వతకు అద్దంపడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగబాలు విమర్శించారు.